Daily Current Affairs in Telugu: 19 జులై 2023 కరెంట్ అఫైర్స్
1. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘జాతీయ బహుముఖ పేదరిక సూచీ’ నివేదిక ప్రకారం 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 11.77 శాతం మంది ప్రజలు నిరుపేదలుండగా 2021 డిసెంబర్ నాటికి 6.06 శాతానికి తగ్గారు.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..
2. చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ పథకంలో భాగంగా వరుసగా నాలుగో ఏడాది 5,10,412 మంది చిరు వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు రుణాలపై కిస్తీలను సకాలంలో చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్ డబ్బులను మొత్తం రూ.560.73 కోట్లను సీఎం జగన్ మంగళవారం బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
☛☛ Daily Current Affairs in Telugu: 18 జులై 2023 కరెంట్ అఫైర్స్
3. కొత్త ఆరోగ్యశ్రీ డిజిటల్ కార్డులను రూపొందించి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల్లోని లబ్దిదారులకు అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
4. ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత నివ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధి లోని ఉన్నతవిద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళకు సూచించింది.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
5. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి అత్యంత వేగవంతమైన స్మాష్‌తో ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ల్లోకెక్కాడు.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
☛☛ Daily Current Affairs in Telugu: 17 జులై 2023 కరెంట్ అఫైర్స్
6. నీతి ఆయోగ్ విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్.. ఏ ప్రోగ్రెస్ రివ్యూ –2023లో ‘కుమురంభీం’ జిల్లాలో 16.59శాతం పేదలు ఉన్నారు.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
7. ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో తెలంగాణకు చెందిన బధిర షూటర్ ధనుశ్ శ్రీకాంత్, అభినవ్ షా, పార్థ్ రాకేశ్ మానెలతో కూడిన భారత బృందం పసిడి పతకం గెల్చుకుంది.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
8. ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్-2023’ తాజాగా శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల ర్యాంకింగ్ జాబితాలో ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశంగా సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది.భారత్ 80వ స్థానానికి చేరుకుంది.
☛ పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
☛☛ Daily Current Affairs in Telugu: 15 జులై 2023 కరెంట్ అఫైర్స్