Oscar Nominations 2024: ఆస్కార్ నామినేషన్స్ 2024.. ఈసారి పోటీ పడుతున్న సినిమాలు ఇవే..!
మార్చి 10న అంటే భారత కాలమానం ప్రకారం మార్చి 11న ఈ అవార్డుల వేడుక జరగనుంది. ఇందుకోసం అకాడమీ అన్ని ఏర్పాట్లు సిద్ధ చేస్తుంది. మరి ఆస్కార్ బరిలో నిలిచిన ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి.. ఇలా 24 క్రాప్ట్స్‌కి సంబంధించిన టెక్నీషియన్ల వివరాలు ఇవే..
ఉత్తమ చిత్రం:
➤ అమెరికన్ ఫిక్షన్
➤ అటానమీ ఆఫ్ ఎ ఫాల్
➤ బార్బీ
➤ ది హోల్డోవర్స్
➤ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
➤ మేస్ట్రో
➤ ఒప్పెన్‌హైమర్
➤ పాస్ట్ లైవ్స్
➤ పూర్ థింగ్స్
➤ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఉత్తమ దర్శకుడు:
➤ అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రైట్
➤ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్సెస్
➤ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్
➤ పూర్ థింగ్స్: యోర్గోస్
➤ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్
Oscar Award Winners From India : ఇప్పటివరకు భారత్ నుంచి ‘ఆస్కార్’ సాధించిన వీరులు వీరే...
ఉత్తమ నటుడు:
➤ బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో
➤ కోల్మన్ డొమింగో: రస్టిన్
➤ పాల్ జియామటి: ది హోల్డోవర్స్
➤ కిలియన్ మర్ఫీ: ఒప్పెన్ హైమర్
➤ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్
ఉత్తమ నటి:
➤ అన్నెతే బెనింగ్: నయాడ్
➤ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
➤ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్
➤ కెర్రీ ములిగన్: మేస్ట్రో
➤ ఎమ్మా స్టోన్: పూర్ థింగ్స్
ఉత్తమ సహాయ నటుడు:
➤ స్టెర్లింగ్ కె. బ్రౌన్: అమెరికన్ ఫిక్షన్
➤ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
➤ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్
➤ రేయాన్ గాస్లింగ్: బార్బీ
➤ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్
ఉత్తమ సహాయ నటి:
➤ ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్
➤ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్
➤ అమెరికా ఫెర్రారా: బార్బీ
➤ జోడీ ఫాస్టర్: నయాడ్
➤ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే:
➤ అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ
➤ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్
➤ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్
➤ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్
➤ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్:
➤ ది ఫైర్ ఇన్‌సైడ్: ఫ్లామిన్ హాట్(డయాన్ వారెన్)
➤ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ(మార్క్ రాన్సన్, ఆండ్రూ వ్యాట్)
➤ ఇట్‌నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ (జాన్ బాటిస్ట్, డాన్ విల్సన్)
➤ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (స్కాట్ జార్జ్)
➤ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ (బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్)
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్:
➤ ఇయల్‌కాపిటానో (ఇటలీ)
➤ పర్‌ఫెక్ట్ డేస్ (జపాన్)
➤ సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్)
➤ ది టీచర్స్ లాంజ్ (జర్మనీ)
➤ ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ (యూకే)
బెస్ట్ ఒరిజినల్ స్కోర్:
➤ అమెరికన్ ఫిక్షన్
➤ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ
➤ కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్
➤ ఒప్పైన్ హైమర్
➤ పూర్ థింగ్స్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్:
➤ ఇయల్‌కాపిటానో (ఇటలీ)
➤ పర్‌ఫెక్ట్ డేస్ (జపాన్)
➤ సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్)
➤ ది టీచర్స్ లాంజ్ (జర్మనీ)
➤ ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే)
ఉత్తమ సినిమాటోగ్రఫీ:
➤ ఎల్‌కాండే : ఎడ్వర్డ్ లచ్‌మెన్
➤ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో
➤ మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ
➤ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా
➤ పూర్ థింగ్స్: రాబిన్ రియాన్