ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 టాపర్ నిశాంత్ రెడ్డి
Sakshi Education
![](/sites/default/files/images/2022/02/28/nishanthreddy-1646040251.jpg)
ఏడో తరగతిలో ఉన్నప్పుడే తండ్రి మరణం. తల్లి ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం.. బాగా చదువుకొనిపైకి రావాలని తరచూ చెప్పడం.. ఆ అబ్బాయి మనసుపై బలమైన ముద్ర వేశాయి. అమ్మ మాటలు వింటూ.. ఆ తల్లి పడుతున్న కష్టం చూస్తూ ఎదిగిన ఆ కుర్రాడు.. జీవితంలో..
Published date : 28 Feb 2022 02:54PM