Skip to main content

TSRTC Jobs 2022 : బీటెక్‌, డిగ్రీ అర్హ‌త‌తో.. టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది టీస్ ఆర్‌టీసీ. ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టుల భ‌ర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TSRTC ఒక ప్రకటనలో తెలిపింది.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
బీటెక్‌, బీఈ ఇంజినీరింగ్‌ విభాగానికి, బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి అక్టోబ‌రు 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

TSPSC : ఏఈఈ, ఏఈ ఉద్యోగాల‌కు సంబంధించిన స్ట‌డీమెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో..

ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..
ఈ అప్రెంటీస్‌ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు.. దరఖాస్తుల సమర్పణకు ముందు https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వ‌ర‌లోనే https://tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అవుతుంద‌ని టీస్ ఆర్‌టీసీ తెలిపింది.

☛TSPSC AEE & AE Jobs : సిల‌బ‌స్ ఇదే..| ఇవి చ‌దివితే చాలా..ఉద్యోగం మీదే..

☛ TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌.. ఇలా

☛ చ‌ద‌వండి: TSPSC 833 Engineering Jobs: ఏఈ, జేటీఓ పోస్ట్‌లు .. విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

Published date : 06 Oct 2022 01:10PM

Photo Stories