TSPSC AEE & AE Jobs : సిలబస్ ఇదే..| ఇవి చదివితే చాలా..ఉద్యోగం మీదే..
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో ఏఈఈ & ఏఈ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..