Skip to main content

TSPSC AEE Paper 1 Question Paper With Key 2023 : ఏఈఈ పేప‌ర్-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే .. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భ‌ర్తీకి జ‌న‌వ‌రి 22వ తేదీన‌ (ఆదివారం) రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది. ఈ ప‌రీక్ష ప్ర‌శాతంగా ముగిసింది.
TSPSC AEE Paper 1 Question Paper With Key 2023 Download
TSPSC AEE Paper 1 Question Paper and Key 2023

ఏఈఈ పేపర్-1 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వ‌హించారు. ఈ పేపర్-1లో జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ కు 150 మార్కులకు నిర్వ‌హించారు. 

➤☛ TSPSC AEE Paper-2 Question Paper 2023 : ఏఈఈ పేప‌ర్-2 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. అలాగే 'కీ' కూడా.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

'కీ' తో పాటు కొశ్చ‌న్ పేప‌ర్ కూడా..

ఈ నేప‌థ్యంలో TSPSC AEE Paper-1 రాత ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించింది. www.sakshieducation.com లో 'కీ' తో పాటు కొశ్చ‌న్ పేప‌ర్ కూడా అందుబాటులో ఉంచింది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

TSPSC AEE Paper-1 Question Paper With Key 2023 :

Published date : 22 Jan 2023 09:55PM
PDF

Photo Stories