TSPSC AEE Paper-2 Question Paper 2023 : ఏఈఈ పేపర్-2 కొశ్చన్ పేపర్ ఇదే.. అలాగే 'కీ' కూడా.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి జనవరి 22వ తేదీన (ఆదివారం) రాతపరీక్షను నిర్వహించింది.
ఏఈఈ పేపర్-2 రాత పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలో 176 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు, పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు. పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.ఈ నేపథ్యంలో AEE రాత పరీక్షకు సంబంధించిన TSPSC AEE Paper-2 Question Paper 2023 ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) అందుబాటులో ఉంచింది.
TSPSC AEE Paper-2 Question Paper 2023 :
Published date : 22 Jan 2023 07:22PM
PDF