Skip to main content

TSPSC AEE Paper 2 Question Paper With Key 2023 : ఏఈఈ పేప‌ర్-2 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భ‌ర్తీకి జ‌న‌వ‌రి 22వ తేదీన‌ (ఆదివారం) రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది. ఈ ప‌రీక్ష ప్ర‌శాతంగా ముగిసింది. ఏఈఈ పేపర్-2 రాత పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. మొత్తం 450 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) 150 మార్కులు, పేపర్-2 (అభ్యర్థి సబ్జెక్ట్) 300 మార్కులు.
TSPSC AEE Paper 2 Question Paper With Key 2023 PdF
TSPSC AEE Paper 2 Question Paper With Key 2023

పేపర్-1లో 150 మార్కులకు 150 ప్రశ్నలు, పేపర్-2లో 300 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల పరీక్ష సమయం కేటాయించారు.

☛ TSPSC AEE Paper 1 Question Paper With Key 2023 : ఏఈఈ పేప‌ర్-1 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే .. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

ఈ నేప‌థ్యంలో AEE రాత ప‌రీక్ష‌కు సంబంధించిన TSPSC AEE Paper-2 Question Paper With Key 2023 ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) అందుబాటులో ఉంచింది. ఈ 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించింది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) విడుద‌ల చేసే 'కీ' మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

TSPSC AEE Paper 2 Question Paper With Key 2023 :

Published date : 23 Jan 2023 07:26PM
PDF

Photo Stories