Skip to main content

TSPSC AE Jobs 2024 Updates: 832 ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. ఈ సారి నిష్పత్తిలోనే ఎంపిక‌..

సాక్షి ఎడ్యుకేష‌న్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ఇంజినీరింగ్ శాఖలకు చెందిన విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించిన‌ రాత పరీక్ష ఫలితాలు (జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) విడుదల చేసింది.
TSPSC AE Results 2024

ఏఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గతేడాది అక్టోబర్ 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాతపరీక్షలను నిర్వహించామని తెలిపారు. 832 ఏఈ పోస్టుల భర్తీకి 2022, సెప్టెంబర్ 12న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకింగ్స్ పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 29 Apr 2024 11:07AM
PDF

Photo Stories