Skip to main content

TSPSC AEE Paper-1 Question Paper 2023 : ఏఈఈ పేప‌ర్-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే.. అలాగే 'కీ' కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భ‌ర్తీకి జ‌న‌వ‌రి 22వ తేదీన‌ (ఆదివారం) రాత‌ప‌రీక్ష‌ను నిర్వ‌హించింది.
TSPSC AEE Paper 1 Question Paper 2023 PDF
TSPSC AEE Paper 1 Question Paper 2023

ఏఈఈ పేపర్-1 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వ‌హించారు. ఈ పేపర్-1లో జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ కు 150 మార్కులకు ఉంటుంది. ఈ నేప‌థ్యంలో AEE రాత ప‌రీక్ష‌కు సంబంధించిన TSPSC AEE Paper-1 Question Paper 2023 ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) అందుబాటులో ఉంచింది.  

TSPSC AEE Paper-1 Question Paper(General Studies & General Abilities) 2023 :

Published date : 22 Jan 2023 03:37PM
PDF

Photo Stories