AP Police Constable Prelims Exam 2023 Question Paper With Key : కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష కొశ్చన్ పేపర్ & 'కీ' ఇదే.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే..
రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు మొత్తం 200 మార్కులకు 3 గంటల వ్యవధి ఇచ్చారు.
ఈ పోస్టులకు దాదాపు 5,09,579 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కో పోస్టుకు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించింది. AP AP Police Constable Prelims Exam 2023 Question Paper and Exam Key ని www.sakshieducation.comలో చూడొచ్చు. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసే 'కీ' మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
AP Police Constable Prelim Exam 2023 Question Paper & Exam Key :