Skip to main content

Competitive Exams Success Plan : ఈ మూడు వ్యూహాలు పాటిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం మీదే..

తెలంగాణ‌లో ఇంత భారీగా ప్ర‌భుత్వ‌ పోస్టులను భర్తీ చేయడం ఇదే ప్రథమం. చాలా ఏళ్ల తరువాత వచ్చిన అవకాశాన్ని అభ్యర్థులు ఎటువంటి పరిస్థితుల్లో మిస్‌ చేసుకోవద్దు. అభ్య‌ర్థులు స‌రైన ప్ర‌ణాళిక‌తో.. ప్రిపేరైతే ఉద్యోగం సులభంగా సాధించుకోవ‌చ్చు. తెలంగాణ ప్రభుత్వ గ్రూప్‌-1,2,3,4 ఉద్యోగాల‌తో పాటు.. జూనియర్‌ కళాశాలల్లో 1392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఇంకా వివిధ శాఖ‌ల్లోని ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ నోటిఫికేష‌న్ల‌ల‌ను జారీ చేస్తుంది. ఈ నేప‌థ్యంలో మీ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com) ప్ర‌త్యేకం పోటీప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు ప్ర‌స‌న్న హరికృష్ణ గారిచే వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories