Skip to main content

APPSC & TSPSC Group 1 Mains Success Tips : గ్రూప్‌-1 మెయిన్స్‌ ఈ టిప్స్ పాటిస్తే.. విజ‌యం మీదే.. | ఈ అంశాలపై ఫోక‌స్‌ పెట్టు.. జాబ్‌కు రూట్ ప‌ట్టు..

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవ‌లే గ్రూప్‌-1 ప్రిలిమ్స్ రాత పరీక్ష ఫలితాలను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ రెండు రాష్ట్రాల్లో గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన అభ్య‌ర్థులు.. ఇప్ప‌టికే ప్రిపేరేష‌న్ కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 మెయిన్స్‌లో ముఖ్యంగా ఫోక‌స్ పెట్టాల్సిన అంశాలపై సీనియ‌ర్ స‌బ్జెక్ట్ నిపుణులు శిరీష గారిచే ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories