1904 TS Court Jobs : ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..? ఇలా చదివితే.. డిస్ట్రిక్ కోర్టు ఉద్యోగం మీదే..
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి పలు కోర్టుల్లో 1904 ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఆఫీస్ సబార్డినేట్-1226 ప్రాసెస్ సర్వర్–163, రికార్డు అసిస్టెంట్ –97, జూనియర్ అసిస్టెంట్–277, ఫీల్డ్ అసిస్టెంట్–77, ఎక్జామినర్–66 విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 1,904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 1904 కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్, దరఖాస్తు విధానం, పరీక్షావిధానం మొదలైన అంశాలపై ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు బి.కృష్ణారెడ్డి గారిచే వీడియో గైడెన్స్ మీకోసం..