Skip to main content

AP High Court Jobs Guidance : ఏపీ హైకోర్టు 3,673 పోస్టులు..ఇలా చ‌దివితే ఉద్యోగం మీదే..| Syllabus|Books

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కార్యాలయ సిబ్బంది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విష‌యం తెల్సిందే.

వివిధ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 3673 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్ ఖాళీలకు నియామక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ సబ్జెక్ట్‌ నిపుణులు బి.కృష్ణారెడ్డి గారి గైడెన్స్ మీకోసం..

Photo Stories