Skip to main content

AP Deputy EO Exam Success Tips : AP Deputy EO ఉద్యోగాల అర్హతలు ఇవే..! నోటిఫికేషన్‌ ఎప్పుడంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం Deputy EO ఉద్యోగాల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇవ్వ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ పోస్టుల‌కు సంబంధించిన సిల‌బ‌స్‌, ప్రిప‌రేష‌న్ టిప్స్‌, బుక్స్‌, ప‌రీక్షావిధానం మొద‌లైన‌ వాటి గురించి Emily Academy Director Dr Moses గారిచే సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

1. AP Deputy EO నోటిఫికేషన్‌ ఎప్పుడ ఉండోచ్చు..?

2. AP Deputy EO సిలబస్‌ ఎలా ఉంటుంది..?

3. AP Deputy EO ఉద్యోగాల అర్హతలు ఏమిటి?

4. Deputy EO Jobs Recruitment State competition నా లేదా Zonal competition..?

5. Deputy EO General Studies ఎలా ప్రిపేర్‌ అవ్వాలి. ఏఏ బుక్స్‌ చదవాలి..?

6. Deputy EO లో కీలకమైన ఎడ్యుకేషన్‌ కు ఏఏ బుక్స్‌ చదవాలి..?

7.Foundation education ఎలా ప్రిపేర్‌ అవ్వాలి..?

8.Educational psychology చాలా కష్టమైన సబ్జెక్ట్‌. ఈ విభాగం నుంచి ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? 9. Statistics విభాగం ఎలా చదవాలి..?

10. Trends in education అంటే ఏమిటి..?

Photo Stories