Skip to main content

AP CDPO Exam Syllabus 2023 : CDPO & EO సిల‌బ‌స్ ఇదే..! ఎన్ని మార్కులు వ‌స్తే ఉద్యోగం వ‌స్తుందంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న CDPO ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈ CDPO & EO ఉద్యోగాల‌కు సంబంధించిన సిల‌బ‌స్ గురించి ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Mahatma Gandhi University Asisstant Professor Dr Sravan Kumar Sreeram గారిచే ప్ర‌త్యేక ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

☛ AP CDPO Jobs 2023 Details : CDPO నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..? | పోస్టులు ఇవే..| అర్హ‌త‌లు ఇవే.. ?

 

☛ ఇలా ప్రిపేర్ అయితే ' CDPO ' ఉద్యోగం మీదే..

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-1

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-2

☛➤ CDPO ఉద్యోగాల ప్రత్యేకం | ఆహార శాస్త్రం & పోషణ- 01 | Food Science & Nutrition

Photo Stories