Skip to main content

AP Government Jobs Calendar 2024 : ఇక‌పై APPSC Exams అన్ని ఈ ప్ర‌కారంగానే..! AP Job Calendar 2024 ఎప్పుడంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసే.. జాబ్ క్యాలెండర్ విధానంలో ఆంధ‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిపుణుల కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసిన విష‌యం తెల్సిందే. అలాగే   త్వరలోనే ఈ నివేదిక‌ ప్రభుత్వానికి అందజేయనుంది. అలాగే ఏపీపీఎస్సీ ప‌రీక్ష‌ల‌తో పాటు .. ఇత‌ర ప‌రీక్ష‌ల విధానం భారీ సంస్క‌ర‌ణ‌లు చేయ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ విధానం ఎంత వ‌రకు స‌క్సెస్ అవుతుంది..? దీని వ‌ల్ల ఏపీలో వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థుల‌కు ఎంత వ‌ర‌కు ఉప‌యోగప‌డుతుంది..? ఇలా మొద‌లైన అంశాల‌పై ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు Krishna Pradeep గారితో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం..

☛➤ APPSC Jobs Notifications 2024 Mistakes : ఏపీపీఎస్సీ గ్రూప్‌–1, 2 సహా 21 నోటిఫికేషన్లు.. ఈ పరీక్షలకు కనీసం తేదీలు కూడా..

Photo Stories