Skip to main content

AP CDPO Jobs 2023 Details : CDPO నోటిఫికేష‌న్ ఎప్పుడంటే..? | పోస్టులు ఇవే..| అర్హ‌త‌లు ఇవే.. ?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న Child Development Project Officer(CDPO) ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఈ CDPO ఉద్యోగాల‌కు సంబంధించిన అర్హ‌త‌లు, సిల‌బ‌స్‌, పోస్టుల వివ‌రాలు.. మొద‌లైన వాటి గురించి ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు, Mahatma Gandhi University Asisstant Professor Dr Sravan Kumar Sreeram గారిచే ప్ర‌త్యేక ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

☛ ఇలా ప్రిపేర్ అయితే ' CDPO ' ఉద్యోగం మీదే..

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-1

☛➤ CDPO ఉద్యోగాలు ప్రత్యేకం | CDPO Previous Questions Analysis | Part-2

☛➤ CDPO ఉద్యోగాల ప్రత్యేకం | ఆహార శాస్త్రం & పోషణ- 01 | Food Science & Nutrition

Photo Stories