Skip to main content

AP CDPO and EO Jobs Notification 2023 : AP CDPO, EO 2023 పోస్టుల ఖాళీల వివ‌రాలు ఇవే..

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని 61 సీడీపీఓ (CDPO) పోస్టులు, 161 ఈవో గ్రేడ్-1 సూపర్ వైజ‌ర్ ఉద్యోగాలు, 21 సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ హోమ్ (Superintendent of Children Homes) పోస్టుల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ పోస్టుల వివ‌రాలు.. ఎలా భ‌ర్తీ చేస్తారు.. ? మొద‌లైన విష‌యాల‌పై మేజ‌ర్ శ్రీనివాస్ గారితో ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

Photo Stories