Skip to main content

AP Jobs 2023 : AP CDPO, EO ప‌రీక్ష‌ల‌ను ఎవ‌రు నిర్వ‌హిస్తారంటే..? APPSC లేక‌ APMSRB నా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని 61 సీడీపీఓ (CDPO) పోస్టులు, 161 ఈవో గ్రేడ్-1 సూపర్ వైజ‌ర్ ఉద్యోగాలు, 21 సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ హోమ్ (Superintendent of Children Homes) పోస్టుల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో AP CDPO, EO ప‌రీక్ష‌ల‌ను ఎవ‌రు నిర్వ‌హిస్తారు..?  APPSC లేక‌ APMSRB నా..? అనే అంశంపై మేజ‌ర్ శ్రీనివాస్ గారితో ప్ర‌త్యేక వీడియో గైడెన్స్ మీకోసం..

☛ AP CDPO and EO Jobs Notification 2023 : AP CDPO, EO 2023 పోస్టుల ఖాళీల వివ‌రాలు ఇవే..

Photo Stories