Skip to main content

Telangana CM KCR : తెలంగాణ ఉద్యోగులకు మ‌రో గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వ ఉద్యోగులకు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పనుంది కేసీఆర్‌ ప్రభుత్వం.
Telangana CM K Chandrashekar Rao Today News
Telangana CM K Chandrashekar Rao

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల అధ్యయనం కోసం త్వరలో రెండో పీఆర్సీని వేయనుంది ప్రభుత్వం. ఇదే సమయంలో ఇంట్రిం రిలీఫ్‌(IR)ను కూడా ప్రభుత్వం ప్రకటించనుంది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్‌ఎస్‌(EHS)పై కూడా నిర్ణయం తీసుకోనుంది. ఈహెచ్‌ఎస్‌ అమలుకు విధి విధానాలను రూపొందించనుంది. అలాగే, గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ హౌజింగ్‌పై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో వారం, పది రోజుల్లో అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ అంశాలపై చర్చించి విధి విధానాలపై నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

☛ Durishetty Anudeep, IAS Success Story : హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌.. అన్నింట్లోనూ టాప్‌.. ఈయ‌న స‌క్సెస్ సీక్రెట్ ఇదే..!

☛ TS Gurukulam Jobs Exam Date and Timing Changes 2023 : తెలంగాణ గురుకులం ప‌రీక్ష‌ల్లో మార్పులు.. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు..

☛ Schools and Colleges holidays 2023 Extended : భారీ వర్షం.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు.. వివిధ పరీక్షలు వాయిదా.. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా..

​​​​​​​☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

Published date : 21 Jul 2023 07:54PM

Photo Stories