Skip to main content

Special holiday on December: డిసెంబర్‌ 1న ప్రత్యేక సెలవు..

Special holiday on December
Special holiday on December

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తదుపరి రోజు అయిన డిసెంబర్‌ 1వ తేదీన ప్రత్యేక సెలవు దినంగా కేటాయిస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

నవంబర్‌ 29, 30వ తేదీలో ఎన్నికల విధుల్లో పాల్గొని తిరిగి డిసెంబర్‌ ఒకటవ తేదీన విధులకు హాజరు కావండ సిబ్బందికి ఇబ్బందిగా ఉంటుందని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే కొన్ని జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ కూడా ప్రత్యేక సెలవు దినం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Published date : 29 Nov 2023 06:08PM

Photo Stories