Telangana: నిరుద్యోగ భృతి కల్పించాలి
Sakshi Education
నిరుద్యోగ భృతికి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం కేసీఆర్ జడ్చర్లలో ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు దాన్ని నెరవేర్చలేదు. ఇప్పటికై నా నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చి ఓట్లు అడగాలి.
– శివకుమార్, నిరుద్యోగి, కావేరమ్మపేట
చదవండి:
Teaching Posts: త్వరలో 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇదే!
Published date : 18 Oct 2023 03:14PM