Skip to main content

బీటెక్‌ ఫలితాల విడుదల

BTech Result Release
BTech Result Release

అనంతపురం: జేఎన్‌టీయూ(ఏ) విశ్వ విద్యాలయం పరిధిలో నిర్వహించిన బీటెక్‌ నాల్గవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌19), (ఆర్‌15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు, బీ.ఫార్మసీ నాల్గవ సంవత్సరం ఒకటవ సెమిస్టర్‌ (ఆర్‌19), (ఆర్‌15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు డైరెక్టర్‌ అఫ్‌ ఎవాల్యుయేషన్‌ ఆచార్య ఇ.కేశవరెడ్డి, కంట్రోలర్‌ అఫ్‌ ఎగ్జామినేషన్‌ ఆచార్య బి.చంద్ర మోహన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా ఫలితాల కోసం జేఎన్‌టీయూఏ వెబ్‌సైట్‌ https://jntuaresults.ac.in సంప్రదించాలని సూచించారు.

Published date : 08 Aug 2023 05:35PM

Photo Stories