Skip to main content

Medical Candidates: కార్డియాలజీ టెక్నీషియన్‌ ఎంపిక జాబితా విడుదల

కార్డియాలజీ టెక్నీషియన్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్‌ వివరాలను తెలిపారు..
List of Medical Candidates for Cardiology Technician released

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ వైద్య కళాశాలలో కార్డియాలజీ టెక్నీషియన్‌ ఎంపిక జాబితాను ఆన్‌లైన్‌లో vizianagaram.ap.gov.in వైబ్‌సైట్‌లో పొందుపరిచామని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.పద్మలీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Medical Jobs: మెడికల్‌ కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

జాబితాలోని అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్‌ ఈ నెల 13వ తేదీ ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో జరుగుతుందన్నారు.

Published date : 14 Mar 2024 03:45PM

Photo Stories