Skip to main content

Medical Colleges : యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు జాబితా విడుద‌ల‌..

Proprietary Quota MBBS Seats Allotment List Released  NTR Arogya University MBBS allotment list release announcementAllotment list for self-financed and proprietary quota MBBS seats Deadline for students to report to colleges on September 24

అమరావతి: కొత్త వైద్య కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సెల్ఫ్‌ఫైనాన్స్, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు జాబితా­ను శుక్రవారం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాల­యం విడుదల చేసింది. విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 24వ తేదీ మ­ధ్యాహ్నం మూడు గంటల్లోగా రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు.  
Collector Badavath Santhosh: బోధనలో నూతన పద్ధతులు అవసరం
క్యాప్‌ కోటా జాబితా విడుదల
చిల్ర్డన్‌ ఆఫ్‌ ఆర్మ్‌డ్‌ పర్సనల్‌ (క్యాప్‌) విభాగంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రయారిటీ జాబితాను ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం విడుదల చేసింది.  
NSS Students: విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత
ఎండీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం 
తగ్గించిన నీట్‌ ఎండీఎస్‌–2024 కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా అర్హులైన అభ్యర్థులు ఎండీఎస్‌ కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  ఈ నెల 24వ తేదీ సాయంత్రం  వరకు గడువు విధించారు.

Published date : 21 Sep 2024 03:19PM

Photo Stories