GNM Counselling: జీఎన్ఎం కోర్సు ప్రవేశాలకు కౌన్సెలింగ్
Sakshi Education
కోర్సుల ప్రవేశాల కోసం జరిగిన కౌన్సెలింగ్ ను వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు.
సాక్షి ఎడ్యుకేషన్: ప్రభుత్వేతర కళాశాల్లో జీఎన్‌ఎం కోర్సులో ప్రవేశాలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు.
Medical Health Department: వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ జాబితా
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అప్పలనాయుడు కౌన్సెలింగ్ చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ప్రవేశ పత్రాలను అందజేశారు.
Published date : 30 Sep 2023 03:07PM