Skip to main content

Admissions in Polytechnic College: స్పాట్ అడ్మిష‌న్లు.. పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో భ‌ర్తీకి తేదీ ప్ర‌క‌ట‌న‌

ప్ర‌క‌టించిన తేదీకి, అర్హులు ఆస‌క్తి గ‌ల విద్య‌ర్థులు త‌మ స‌ర్టిఫికెట్ల‌తో అడ్మిష‌న్ కోసం హాజ‌రు కావాల‌ని క‌ళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. ఆస‌క్తి గ‌ల వారంతా ఈ వివ‌రాల‌ను ప‌రిశీలించండి..
Federation chief in meeting
Federation chief in meeting

సాక్షి ఎడ్యుకేష‌న్: నగర శివారులోని బి.తాండ్రపాడు దగ్గర ఉన్న ప్రభుత్వ మైనార్టీ పాలిటెక్నిక్‌ కాలేజీలో మిగిలిన సీట్లను వచ్చే నెల 3వ తేదీన స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎ.చక్రవర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

School Education: నాడు-నేడు అమెరికా విద్యారంగంలో మార్పులపై ఆగ్ర‌హం

ఆటోమొబైల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇంత వరకు ఏ కాలేజీలో ప్రవేశం పొందని వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకొని రావాలని, రూ.5800 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9949571971, 9441118889 నంబర్లను సంప్రదించాలన్నారు.

Published date : 29 Sep 2023 05:04PM

Photo Stories