PG Admissions : ఈ యూనివర్సిటీల్లో పీజీ స్పాట్ అడ్మిషన్లకు అనుమతి
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU), పద్మావతి మహిళా వర్సిటీలలో ఖాళీగా ఉన్న పీజీ సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యామండలి అనుమతిచ్చింది. ఎంఏ, ఎమ్‌కాం, ఎమ్మెస్సీ సహా పలు పీజీ కోర్సుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పీజీ సెట్–2024 అర్హత పొందని విద్యార్థులు, అలాగే సెట్ పరీక్షలు రాయనివారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందవచ్చు.
Degree Exams : డిగ్రీ 3, 5 సెమిస్టర్ పరీక్షలు వాయిదా.. ఈ తేదీకే!
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU), పద్మావతి మహిళా వర్సిటీలలో త్వరలోనే ఈ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడ్మిషన్ ప్రక్రియ గురించి పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఎవరెవరు అప్లై చేయొచ్చు?
పీజీ సెట్-2024 రాసనివారు: సెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
సెట్ పరీక్ష రాయనివారు: సెట్ పరీక్ష రాయని విద్యార్థులు కూడా ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా అర్హత సాధించవచ్చు.
ఫీజు రీయింబర్స్‌మెంట్: ఇంకా, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
అదనపు సమాచారం కోసం:
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వెబ్‌సైట్: https://svuniversity.edu.in/
పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వెబ్‌సైట్: https://www.spmvv.ac.in/
TU Girls Hostel : త్వరలోనే తెలంగాణ యూనివర్సిటీలో గర్ల్స్ హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభం