Diet Cet – 2023: అర్హత సాధించిన విద్యార్థులకు మరో అవకాశం
ఏ కళాశాలలో సీటు పొందని అభ్యర్థులు, వేరే కళాశాలలకు వెళ్లాల్సిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీలో పు సీటు కావాల్సిన కళాశాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవాలన్నారు. 14 నుంచి 16వ తేదీ వరకు సీట్లు కేటాయిస్తామని, 17 నుంచి 20వ తేదీ వరకు ఎంపిక ఉత్తర్వుల ప్రక్రియ, ధ్రువపత్రాల పరిశీలన ఉంటాయన్నారు.
Also read: AP EAP CET – 2023: ఆగస్టు 14 వరకు ఇంజినీరింగ్ ఆప్షన్ల ఎంపికకు గడువు
జాతీయ జెండా బహుకరణ
పార్వతీపురం: ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నిషాంత్‌కుమార్‌కు పోస్టల్ సూపరింటెండెంట్ ప్రిన్స్ కుమార్ సిద్ధార్థ్ జాతీయజెండాను గురువారం బహూకరించారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై ప్రచారం చేస్తూ జెండాలను అందజేశారు.
Also read: Analog Astronaut Dangeti Jahnavi on CM Jagan's Support: Insights from Palakollu #sakshieducation