Skip to main content

AP EAP CET – 2023: ఆగస్టు 14 వరకు ఇంజినీరింగ్‌ ఆప్షన్ల ఎంపికకు గడువు

ఎచ్చెర్ల క్యాంపస్‌: ఏపీ ఈఏపీ సెట్‌–2023 ఇంజినీరింగ్‌ స్ట్రీం ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈ నెల 14వరకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు సాంకేతికవిద్యా శాఖ అవకాశం కల్పించిందని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, సహాయ కేంద్రం సమన్వయకర్త గురుగుబెల్లి దామోదర్‌రావు తెలి పారు.
Engineering options
Engineering options

సహాయ కేంద్రంలో గురువారం వివరాలు వెల్లడించారు. 14వ తేదీ ఆప్షన్ల ఎంపికకు చివరి తేదీ కాగా, 16వ తేదీన ఆప్షన్ల మార్పునకు అవకా శం కల్పించినట్లు చెప్పారు. 23న సీట్లు కేటాయింపు, 30వ తేదీ లోపు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, 31వ తేదీ నుంచి క్లాస్‌వర్క్‌ ప్రారంభమవుతుందని అన్నారు.

Also read: AP EAPCET ఇంజినీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల గడువు పొడిగింపు

Published date : 11 Aug 2023 04:44PM

Photo Stories