Skip to main content

ICAI CA Intermediate Final Results Out- CA ఫలితాలు విడుదల, ఇలా చెక్‌ చేసుకోండి

CA Intermediate Final Results Out  CA Final and Intermediate results available   Chartered Accountancy results announcement

చార్టెర్డ్‌ అకౌంటెన్సీ(CA)ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ఫైనల్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలను ICAI రిలీజ్‌ చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి సీఏ ఫలితాలు ఒకరోజు ముందుగానే విడుదలయ్యాయి.రూల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాల కోసం సైట్‌ iccai.nic.in అనే వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి. 


ఫైనల్‌ రిజల్ట్‌ను ఎలా చెక్‌ చేసుకోవాలి?
1. ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ https://icai.nic.in/caresult/ ను క్లిక్‌ చేయండి.
2. మీకు కావల్సిన CA ఇంటర్‌ లేదా CA ఫైనల్‌ రిజల్ట్‌ అని ఉన్న లింక్‌ను క్లిక్‌ చేయండి.
3. మీ రూల్‌ నెంబర్‌, రిజిస్ట్రేషన్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వండి.
4. రిజల్ట్‌ని చెక్‌చేసుకొని సేవ్‌ చేసుకోండి.

Published date : 09 Jan 2024 01:05PM

Photo Stories