Skip to main content

MBBS Preliminary Merit List: ఎంబీబీఎస్‌ ప్రాథమిక మెరిట్‌ జాబితా విడుదల

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్‌ కోర్సులలో ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లలో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్‌ జాబితాను వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది.
2023–24 in proprietary quota seats in medical colleges
2023–24 in proprietary quota seats in medical colleges

దీంతోపాటు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్న 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను విడుదల చేశారు.

Also read: APPSC Exams 2023: పోటీ పరీక్షల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు.. August 19 నుంచి యూపీఎస్సీ పరీక్షలు..

Published date : 18 Aug 2023 05:10PM

Photo Stories