Jobs: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్య, ఆరోగ్య శాఖలోని వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసినట్లు కమిషనర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
195 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి పరిమిత నియామకం కోసం, మరో 395 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://dmeaponline.com ద్వారా అప్లికేషన్ లను ఈ నెల 12న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి:
RIMS Adilabad Recruitment: 70 మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
తెలంగాణ వైద్యారోగ్య శాఖలో భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే..
30,453 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అనుమతి .. శాఖల వారీగా పోస్టుల వివరాలు ఇవే.. అత్యధికంగా ఈ శాఖలోనే
Published date : 06 Apr 2022 02:27PM