Skip to main content

600 Jobs: 600 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి.. పోస్టుల వివరాలు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ పరిధిలో ఖాళీగా ఉన్న 600 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.
Finance department approved for filling 600 posts  Finance Department approves filling 600 vacant posts Medical and Health Services Recruitment Board to recruit for Directorate of Insurance Medical Services  Green signal for 600 vacancies under Directorate of Insurance Medical Services  Direct recruitment for medical posts approved by Finance Department

ఈ మేరకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఈ పోస్టులను నింపేందుకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అక్టోబర్ 1న‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇవీ పోస్టుల వివరాలు 

పోస్టు

సంఖ్య

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌

124

డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌

7

స్టాఫ్‌ నర్స్‌

272

ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌–2

99

ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌– 2

34

ఏఎన్‌ఎం

54

రేడియోగ్రాఫర్‌

5

డెంటల్‌ హైజెనిస్ట్‌

1

ఆడోమెట్రిక్‌ టెక్నీషియన్‌

1

డెంటల్‌ టెక్నీషియన్‌

Published date : 03 Oct 2024 11:12AM

Photo Stories