Mega Job Fair: ఖనిలో మెగా జాబ్ మేళా
Sakshi Education
గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: నగరంలోని సింగరేని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అక్టోబర్ 9న మెగా జాబ్ మేళా నిర్వహించారు.
దాదాపు 30 కంపెనీలు హాజరయ్యారు. వివిధ ఉద్యోగాలకు 2,300 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 1,800 మంది హాజరయ్యారు, అందులో 250మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా, 140 మందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే చందర్ అందజేశారు.
30 కంపెనీలు హాజరు
మెగా జాబ్ మేళాకు దా దాపు 30 కంపెనీలు వచ్చా యి. తమ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులను ఇంటర్వ్యూ చేశా యి. చురుకై న వారిని ఎంపి క చేసుకున్నాయి.
Published date : 10 Oct 2023 01:46PM