Skip to main content

Job Fair: బాల్కొండలో మెగా జాబ్‌ మేళా

వేల్పూర్‌: మండలంలోని లక్కోరలో గల ఏఎన్‌జీ ఫంక్షన్‌ హాలులో సెప్టెంబ‌ర్ 12న బాల్కొండ నియోజకవర్గ యువతీయువకుల కోసం మంత్రి ప్రశాంత్‌రె డ్డి చొరవతో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్‌ ఒక ప్రకటన లో తెలిపారు.
Job Fair
బాల్కొండలో మెగా జాబ్‌ మేళా

 జాబ్‌ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొని 4వేలకు పైగా ఉద్యోగులను భర్తీ చేసుకుంటాయని వెల్లడించారు. ఐటీ, ఐటీఈఎస్‌, మేనేజ్‌మెంట్‌, బ్యాంకింగ్‌, ఫార్మా, మార్కెటింగ్‌, మాన్యూఫాక్చరింగ్‌, ఇతర రంగాలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, బీటెక్‌, ఎంటెక్‌ చదివిన యువతీ, యువకులు జాబ్‌మేళా లో ఉచితంగా పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 91001 20691ను సంప్రదించాలని తెలిపారు.

చదవండి:

AP Govt Jobs 2023: ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్, కాకినాడలో 825 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

TS DSC Notification 2023: జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

Published date : 04 Sep 2023 03:08PM

Photo Stories