Skip to main content

New Course: ‘మహీంద్ర’లో కొత్త కోర్సు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: మహీంద్ర యూనివర్సిటీ డిజైన్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ పేరుతో బ్యాచిలర్‌ డిగ్రీని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.
new course in Mahindra University

ఇటలీలోని టోరినో నగరంలోని పినిన్‌ఫారినా డిజైన్‌ అకాడమీ, షినోయ్‌ ఇన్నోవేషన్‌ స్టూడియో ఐడీసీ ఐఐటీబీ భాగస్వామ్యంతో ఈ కోర్సును అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది.

చదవండి: Mahindra University: రోబోటిక్స్‌లో ఎంటెక్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కొత్తగా నిర్మితమవుతున్న సరికొత్త భారత నిర్మాణ దశలో లక్ష్యాలను సాధించేందుకు కొత్త సాంకేతిక పద్ధతులను అనుసరించడంతోపాటుగా వాటికి అవసరమైన సాంకేతిక నైపుణ్య పద్ధతులను విద్యార్థులకు అందించేలా ఈ కోర్సును రూపొందించినట్లు మహీంద్ర యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ యాజులు మేడూరి తెలిపారు.

Published date : 19 Jul 2024 03:45PM

Photo Stories