Skip to main content

Mahindra University: రోబోటిక్స్‌లో ఎంటెక్‌

బంజారాహిల్స్‌: ప్రముఖ విద్యాసంస్థ మహీంద్ర యూనివర్సిటీ రోబోటిక్స్‌లో ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. రోబోటిక్స్, సాంకేతికతల్లో ప్రతిష్టాత్మక సంస్థ నార్వేలోని ఆగ్డర్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
Mahindra University
రోబోటిక్స్‌లో ఎంటెక్‌

రోబోటిక్స్‌ రంగంలో అధునాతన జ్ఞానం, ఆచరణాత్మక నైపుణ్యాలతో విద్యార్థులను సన్నద్ధం చేయడానికి ఈ ప్రోగ్రామ్‌ తీసుకొచ్చినట్లు మహీంద్రా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ యాజులు మెధురి తెలిపారు. రెండు యూనివర్సిటీల మధ్య సహకారం ప్రపంచస్థాయి విద్యా అనుభవాన్ని అందించేందుకు, నైపుణ్యం, వనరులను సమకూర్చేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.  

చదవండి:

డాక్టర్‌ రోబోకు పేటెంట్‌ ప్రయత్నం

Robotic Elephant: దేవాలయంలో రోబోటిక్‌ ఏనుగు

ROBO Lawyer: ప్రపంచంలో మొట్టమొదటి రోబో లాయర్‌

Published date : 03 Jun 2023 03:09PM

Photo Stories