Skip to main content

Job Mela: నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా

Job fair for unemployed youth   Private sector job opportunities for youth   District Employment Officer announces job fair at Kaloji Center  Opportunity for job placements in private companies

కాళోజీ సెంటర్‌: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగాల నియామకాలకు ఫిబ్ర‌వ‌రి 14న నగరంలోని ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎన్‌.మాధవి ఫిబ్ర‌వ‌రి 12న‌ తెలిపారు.

చదవండి: Mini Job Mela: రేపు కలెక్టరేట్‌ కార్యాలయంలో మినీ జాబ్‌ మేళా..

ఫ్యూజన్‌ మైక్రోఫైనాన్స్‌ కంపెనీలో రిలేషన్‌షిప్‌ ఆఫీసర్‌గా హనుమకొండ, వరంగల్‌ పట్టణంలో పనిచేసేందుకు 40 మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 7396911440, 8978493699 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Published date : 13 Feb 2024 02:32PM

Photo Stories