Skip to main content

Job Fair: 10న విశ్వవిశ్వాని ఆధ్వర్యంలో జాబ్‌ ఫెయిర్‌

సాక్షి, సిటీబ్యూరో: విశ్వవిశ్వాని కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 10 జాబ్‌ ఫెయిర్‌ నిర్వహించనున్నారు.
Opportunities for Students   Vishwaviswani College Job Fair   Job fair under the auspices of Vishwavishwani on 10th  Job Fair Announcement

 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తూంకుంటలోని కాలేజీ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమంలో డిగ్రీ, పీజీ విద్యార్థులు, బీబీఏ, బీటెక్‌, ఎంబీఏ,ఎంటెక్‌,.బీఫార్మసీ, తదితర కోర్సులకు చెందిన విద్యార్ధులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 50 కంపెనీలు ఈ జాబ్‌ ఫెయిర్‌లో పాల్గొనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగలవారు ఫోన్‌: 9989 229 333, 9989 142 333 నంబర్‌లను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

చదవండి:

SSC Constable Posts in Delhi: 7547 కానిస్టేబుల్‌ పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..

SSC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Published date : 09 Feb 2024 11:22AM

Photo Stories