Jobs: అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం (కామర్స్) అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సురేష్ నవంబర్ 5న ఒక ప్రకటనలో తెలిపారు.
![Invitation of applications for the teaching post](/sites/default/files/images/2023/11/17/trt-job-application-2023-1700199931.jpg)
పీజీలో 55 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని.. సెట్, పీహెచ్‌డీ అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. 7వ తేదీ సాయంత్రం 4లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, 8న డెమో ఉంటుందని సూచించారు.
చదవండి:
Published date : 06 Nov 2023 02:54PM