267 Jobs: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
మదనపల్లె : మదనపల్లె ప్రభుత్వ వైద్యకళాశాల, ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఖాళీగా ఉన్న 267 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ కాలేజ్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.మురళీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
![267 Vacant Posts Announcement Madanapalle Government Medical College Recruitment Invitation of applications for medical jobs Government District Hospital Job Opportunities](/sites/default/files/images/2024/03/16/jobs-medical-college-1710578137.jpg)
ప్రభుత్వ వైద్య కళాశాలలో 13 కేటగిరీలకు 65 ఖాళీలు, ప్రభుత్వ జిల్లా జనరల్ ఆస్పత్రిలో 29 కేటగిరీలకు 202 పోస్టులున్నాయన్నారు. వీటికి సంబంధించి జనవరి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చిత్తూరు.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేటగిరీ, అర్హత, ఇతర వివరాలు వెబ్‌సైట్‌లోనే ఉంచామన్నారు.
చదవండి:
Vacancies In Oil India Limited- ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 421 పోస్టులు
Success Story : రూ.60 లక్షల జీతంతో జాబ్ కొట్టా.. 67,000 మందిని ఓడించి.. ఎలా అంటే..?
Published date : 10 Jan 2024 09:00AM