Skip to main content

KNRUHS: పీజీ వైద్య కన్వీనర్‌ కోటా సీట్లకు నేడు వెబ్‌ కౌన్సెలింగ్‌

సాక్షి,హైదరాబాద్‌: పీజీ వైద్య, దంత విద్య కన్వీనర్‌ కోటా సీట్లకు నేడు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు కాళోజీ హెల్త్‌ వర్సిటీ తెలిపింది.
KNRUHS
పీజీ వైద్య కన్వీనర్‌ కోటా సీట్లకు నేడు వెబ్‌ కౌన్సెలింగ్‌

ఈ మేరకు నవంబర్‌ 24న ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. తుది మెరిట్‌ జాబితా లోని అర్హులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, ఇప్పటికే మొదటి, రెండు విడతల్లో ప్రవేశాలు పొందిన అభ్యర్థులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది.

చదవండి: KNRUHS: నెల రోజులు బ్యాంకు గ్యారంటీ అడగొద్దు

ప్రాధాన్యతాక్రమంలో కళాశాలలవారీగా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని  వరాలకు www.knruhs.telangana.gov.in చూడాలని పేర్కొంది. 

చదవండి: KNRUHS: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ముందుకురాని ఎన్‌సీసీ

Published date : 25 Nov 2022 03:28PM

Photo Stories