Skip to main content

QS World University Rankings: రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును సాధించిందిన యూనివర్సిటీ

లండన్ కు చెందిన క్యూఎస్‌ సంస్థ 2022కి గాను ఆసియా స్థాయిలో వర్సిటీలకు ర్యాంకులను ప్రకటించింది.
QS World University Rankings
రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును సాధించిందిన యూనివర్సిటీ

ఈ ర్యాంకింగ్స్‌లో ఏఎన్ యూ 501–550 కేటగిరీలో ర్యాంకును దక్కించుకుంది. జాతీయ స్థాయిలో 81వ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకును సాధించింది. ఏఎన్ యూ ర్యాంకు సాధించడం పట్ల వీసీ ఆచార్య పి. రాజశేఖర్, రెక్టార్‌ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజి్రస్టార్‌ డాక్టర్‌ బి.కరుణ, యూనివర్సిటీ ఆన్ లైన్ ర్యాంకింగ్స్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బీహెచ్‌ నాగకిషోర్‌లు హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: 

క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

Admissions: ‘మనూ’లో రెగ్యులర్‌ కోర్సులకు ఆన్‌లైన్‌ స్పాట్‌ అడ్మిషన్లు

THE: ‘టైమ్స్‌’ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ఇంజనీరింగ్‌ కళాశాల..

Published date : 03 Nov 2021 01:43PM

Photo Stories