Skip to main content

వర్మీకంపోస్టు, నర్సరీల పెంపకంపై శిక్షణ

ములుగు(గజ్వేల్‌): స్థానిక అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలో వర్మీకంపోస్టు, నర్సరీల పెంపకంపై ఆరు నెలల పాటుగా నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని మార్చి 28న‌ ప్రారంభించారు.
Training on vermicompost and nursery cultivation

ఈ సందర్భంగా శిక్షణార్థులకు కళాశాల ఫ్రొఫెసర్‌ ఎం.మమత పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నర్సరీలు, వర్మీకంపోస్టుల నిర్వహ ణలపై అవగాహన కల్పించారు.

చదవండి: Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?

వివిధ ఉదాహరణలు వివరిస్తూ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల డీన్‌ జె.ఆశ, డిప్యూటీ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు,జాయింట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Published date : 29 Mar 2024 04:37PM

Photo Stories