Free Training: ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. తేదీ..?
Sakshi Education
యూపీఎస్‌సీ సివిల్స్ పరీక్ష రాసేవారు ఉచిత శిక్షణ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటించారు జిల్లా మైనార్టీశాఖ అధికారి. ఈ సందర్భంగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునేందుకు తేదీని వెల్లడించారు..
ఆదిలాబాద్‌రూరల్: మైనార్టీ స్టడీ సర్కిల్, సంక్షేమశాఖ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్–2025 పరీక్ష రాసేవారికి 2024–25లో ఇచ్చే ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీశాఖ అధికారి రాజలింగు ఓ ప్రకటనలో తెలిపారు.
Healthy Food: విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
మొదటిసారి ప్రవేశం పొందే అభ్యర్థులంతా ఏప్రిల్ 12వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 28న జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Telangana Gurukulam Jobs 2024 : తెలంగాణ గురుకుల పోస్టులన్ని ఈ ఆధారంగానే భర్తీ చేయండి..
Published date : 29 Mar 2024 12:11PM