Skip to main content

Telangana Half Day Schools Alert : విద్యార్థులకు గ‌మ‌నిక‌.. ఒంటిపూట బడులు అప్ప‌టి వ‌ర‌కే.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఉన్న సెంటర్లలో మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఒంటిపూట బడులపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఒంటి పూట బడులు నిర్వహించ‌నున్న విష‌యం తెల్సిందే.
half day schools in ts 2023
ts half day schools details

ఈ ఒంటి పూట బడులు ఏప్రిల్ 24వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అలాగే ఈ ఒంటిపూట బడుల సమయంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వ‌హించాలి.

☛ 10 Days Schools Holidays : బ్రేకింగ్ న్యూస్‌.. 10 రోజులు స్కూళ్లకు సెలవులు.. కార‌ణం ఇదే..

తరగతులు ముగిసిన తర్వాత 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని తెలిపింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నారు. అలాగే జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ విద్యాశాఖ కీల‌క ఆదేశాలను జారీ చేసింది. 

➤☛ Telangana Schools Summer Holidays 2023 : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్కూల్స్‌కు వేసవి సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే..?

టెన్త్ ఎగ్జామ్స్ ఉన్న సెంటర్లలో మాత్రం..

ts 10th class exam details

అయితే.. ప‌దో త‌ర‌గ‌తి ఉన్న సెంటర్లలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

☛➤ Schools and Colleges Holiday 2023 : మార్చి నెలలో స్కూళ్లు, కాలేజీలకు 8 రోజులు సెలవులు.. ఎలా అంటే..?

☛➤ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

Published date : 16 Mar 2023 02:07PM

Photo Stories