Exam Preparation Tips: పరీక్షల వేళ.. మెరుగైన ఫలితాల కోసం ఇలా చదవండి!
Sakshi Education

టైమ్ టేబుల్‌లో ప్రాధాన్యత
- పరీక్షకు ముందు ఏ సబ్జెక్ట్ చదవాలో ప్లాన్ చేసుకోవాలి.
- ఉదయం 4 గంటలకు కఠినమైన చాప్టర్స్ చదవడం ఉత్తమం.
- మధ్యస్థ స్థాయిలో ఉన్న చాప్టర్స్‌కు 1 గంట కేటాయించాలి.
- తేలికైన అంశాలను చివర్లో రివిజన్ చేయడం మంచిది.
- విరామాలు తీసుకుంటే మెదడులో జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2025 | బ్లూ ప్రింట్ 2025 | టెక్స్ట్ బుక్స్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉండండి
- రాత్రివేళ చదివిన తర్వాత సెల్‌ఫోన్, టీవీ చూడకూడదు.
- పునశ్చరణ అనంతరం మిగిలిన విషయాల్ని గుర్తుంచుకోవడం సులభమవుతుంది.
- మొబైల్ స్క్రీన్ చూస్తే చదివిన విషయం మర్చిపోవచ్చు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
పునశ్చరణ సాంకేతికత
- ఎవరి నేర్చుకునే పద్ధతి వారిదే, దానిని అనుసరించాలి.
- ముఖ్యమైన ప్రశ్నల జాబితా తయారు చేసుకుని రాయడం ఉత్తమం.
- కంబైన్డ్ స్టడీ ద్వారా మరింత మెరుగైన రిజల్ట్ పొందొచ్చు.
- గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను పరిశీలించాలి.
![]() ![]() |
![]() ![]() |
చదువుకు సరైన ప్రదేశం
- నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాల్లో చదవడం ఉపయోగపడుతుంది.
- ఒంటరిగా లేదా స్నేహితులతో కలిసి చదవడం కూడా మంచిదే.
- ప్రతి 30 నిమిషాలకు మైండ్ రిఫ్రెష్ చేసుకోవాలి.
చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్
సోషల్ మీడియాకు దూరంగా ఉండండి
- చదువు సమయాల్లో మొబైల్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించరాదు.
- సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ వల్ల మూడొంతుల అభ్యాసం దెబ్బతినే ప్రమాదం ఉంది.
- గాడిలో ఉండటానికి చదువుకు సంబంధించిన యాప్‌లు మాత్రమే ఉపయోగించాలి.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2025 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
Published date : 05 Mar 2025 01:51PM
Tags
- Exam Preparation Tips
- study techniques
- best revision methods
- high score study plan
- effective study tips
- Exam success strategies
- time management for exams
- revision tips for students
- exam day preparation
- How to focus on studies
- last-minute study tips
- best way to revise
- memory-boosting study techniques
- how to avoid distractions while studying
- smart study methods